Saturday, August 19, 2023

Free marriage matching in Telugu


రాశి, నక్షత్ర మరియు పుట్టిన తేదీ, సమయం ఆధారంగా గుణ మేళనం లేదా వివాహ పొంతన ఉచితంగా తెలుసుకొండి

గుణమేళనం చూడాలంటే ఎక్కడికి వెళ్లాలి, వ్యక్తిగతంగా జ్యోతిష్కున్ని కలవాలా లేక ఆన్ లైన్ లో వెబ్ సైట్లలో కానీ, మొబైల్ ఆప్ లలో కానీ చూడాలా, దేన్ని నమ్మాలి, తరచుగా జ్యోతిష్కున్ని సంప్రదించాలి అంటే సమయం సరిపోదు, అలాగే ఈ కాలంలో జ్యోతిష్కులు ఎక్కువ సమయాన్ని కేటయించి చూడటం తగ్గిపోయింది. అలాంటి సందర్భాల్లో దేన్ని నమ్మాలి, ఏది నమ్మదగిన వెబ్ సైట్ లేదా ఆప్ అందుబాటులో ఉన్నది. అది కూడా ఉచితంగా ఎక్కడ లభిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి డబ్బుపెట్టి తెలుసుకోవాలి అంటే చాలామందికి అది ఆర్థికభారంగా అవుతుంది. అంతే కాకుండా వాటిల్లో ఇచ్చే సమాచారం ఎంతవరకు నమ్మవచ్చో తెలియదు. వివాహ వయస్సు వచ్చిన పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు వచ్చే ప్రధాన సమస్య ఇదే. తమ పిల్లలకు వచ్చిన పెళ్లి సంబంధాల్లో ఏది అనుకూలంగా ఉంటుంది, పిల్లల జాతకాల్లో వివాహానికి సంబంధించి ఏయే దోషాలున్నాయి, వాటికి పరిహారం జరిగిందా మొదలైన విషయాలు తెలుసుకోవటానికి చాలా ఇబ్బంది పడటం జరుగుతోంది. తల్లిదండ్రులు పడే ఈ ఇబ్బందిని తొలగించటానికి ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం (https://www.onlinejyotish.com) ద్వారా ఆన్ లైన్ లో అందరికి అందుబాటులో ఉండేలా ఉచితంగా వివాహపొంతన చూసుకునేలా గుణమేళన వెబ్ సాఫ్ట్ వేర్ ను తయారు చేసింది. ఇది తెలుగుతోపాటు 6 భాషల్లో అందుబాటులో ఉంటుంది. తెలుగువారికి ప్రత్యేకంగా తెలుగుజాతకం ఆప్ లో కూడా ఈ ఉచితసేవ అందుబాటులో ఉంటుంది. వధూవరుల జనన వివరాల ఆధారంగా కానీ, రాశీ, నక్షత్రం ఆధారంగా కాని దీని ద్వారా జాతకపొంతన తెలుసుకోవచ్చు. 

దీనిలో అష్టకూట పొంతన వివరాలతో పాటుగా గణ, రాశి మరియు ఏక నాడీ దోష పరిహారాలు, ఏక నక్షత్ర వివాహ విషయం, వర్జ్య నక్షత్రాలు, ద్విపాద నక్షత్రాల వివాహ విషయం, అష్ట కూట ఫలితాలు, కుజదోష వివరాలు మరియు పరిహారాలు, గ్రహస్థితి పరిశీలన మొదలైన ఎన్నో అంశాలు అందజేయబడతాయి. మీరు ఈ రిపోర్ట్ ను ప్రింట్ చేసుకోవచ్చు లేదా పిడిఎఫ్ గా చేసుకోవచ్చు. గుణమేళన స్కోర్ కూడా అష్టకూట దోష పరిహారాల అనంతరం వచ్చే సరైన స్కోరును ఈ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. 

To check date of birth and time based marriage matching click of desired language name

If you want to check Marriage Matching in Telugu Language (తెలుగులో గుణమేళనం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి)   Click here . If you want to check marriage matching in English, Click here. If you want to check marriage matching in Hindi, Click here. If you want to check marriage matching in Kannada, Click here. If you want to check marriage matching in Marathi, Click here. If you want to check marriage matching in Bengali, Click here. If you want to check marriage matching in Gujarati, Click here.


For Rashi and Nakshatra-based marriage matching, click on a language name


This online Ashtakuta marriage matching service is available in EnglishHindiTeluguKannadaMarathiBengali and Gujarati Languages


No comments:

Post a Comment

Thanks for your comment.