Tuesday, April 30, 2019

Rashiphal (Rashifal) for May 2019


Rashiphal (Rashifal) for May 2019

Job, Education, Family, Health, Business and Finance for May 2019


This month, Mercury transiting over Aries sign from 3rd May to 18th May and after that he transits over Taurus sign. Mars transits over Gemini sign from 7th May. Venus transits over Aries sign from 10th May. Sun transits over Aries sign and till 15th May after that he Trance its over Taurus sign. Jupiter continues his transit over Scorpio. Saturn and Ketu continue their transit over Sagittarius sign and Rahu continues his transit over Gemini sign.


मई (May) 2019 के लिए राशिफल

कैरियर, शिक्षा, परिवार, स्वास्थ्य, व्यापार और वित्त

Friday, April 5, 2019

వికారి నామ సంవత్సర రాశిఫలములు - 2019-2020

స్వస్తిశ్రీ వికారి నామ సంవత్సర పంచాంగము - ఫలితములు

పంచాంగ పీఠిక

Telugu Panchang details

Telugu Rashi phalaalu (Rashiphalalu)

కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5120వది, ప్రభవాది 60 సంత్సరాలలో 33వది యైన ఈ సంవత్సరము చాంద్రమానమున స్వస్తిశ్రీ వికారి (వికారి ) నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.
  • కలియుగ శతాబ్దములు – 5120
  • శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2090
  • శాలివాహన శతాబ్దములు – 1941
  • ఫసలీ శతాబ్దములు – 1427– 28
  • హిజరీ శతాబ్దములు – 1439 – 40
  • శ్రీ రామానుజాబ్దములు – 1002
  • క్రీస్తు శకము – 2019 -20

వికారి నామ సంవత్సర ఫలము

ఈ వికారి నామ సంవత్సరంలో రాజులకు యుద్దములు, అతివృష్టి, రోగ బాధలు ఎక్కువగా ఉంటాయి. లోకములు అధర్మముతో నిండి, ధన మూల యుద్ధములతో, స్వల్ప వృష్టి, స్వల్ప సస్యములతో కూడి యుండును.

రాజాధి నవనాయక నిర్ణయం

రాజుచైత్ర శుద్ధపాడ్యమి వారాధిపతిశని
మంత్రిమేష సంక్రమణ దినాధిపతిరవి
సేనాధిపతిసింహ సంక్రమణ దినాధిపతిశని
సస్యాధిపతికర్క సంక్రమణ దినాధిపతిబుధ
ధాన్యాధిపతిధనూ సంక్రమణ దినాధిపతిచంద్ర
అర్ఘాధిపతిమిథున సంక్రమణ దినాధిపతిశని
మేఘాధిపతిఆర్ద్రాప్రవేశ దినాధిపతిశని
రసాధిపతితులా సంక్రమణ దినాధిపతిశుక్ర
నీరసాధిపతిమకర సంక్రమణ దినాధిపతిబుధ

ఉపనాయకులు

పురోహితుడువృషభ సంక్రమణ దినాధిపతిబుధ
పరీక్షకుడుకన్యా సంక్రమణ దినాధిపతికుజ
గణకుడుకుంభ సంక్రమణ దినాధిపతిగురు
గ్రామపాలకుడువృశ్చిక సంక్రమణ దినాధిపతిశని
దైవజ్ఞుడుమీన సంక్రమణ దినాధిపతిశని
రాష్ట్రాధిపతిఉగాది వారాధిపతిశని
సర్వదేశోద్యోగపతిమేష సంక్రమణ దినాధిపతిసూర్యుడు
గజాధిపతివృషభ సంక్రమణ దినాధిపతిబుధ
పశునాం అధిపతిమిథున సంక్రమణ దినాధిపతిశని
దేవాధిపతికర్క సంక్రమణ దినాధిపతిబుధ
నరాధిపతిసింహ సంక్రమణ దినాధిపతిశని
గ్రామనాయకుడుకన్యా సంక్రమణ దినాధిపతికుజ
వస్త్రాధిపతితులా సంక్రమణ దినాధిపతిశుక్ర
రత్నాధిపతివృశ్చిక సంక్రమణ దినాధిపతిశని
వృక్షాధిపతిధనూ సంక్రమణ దినాధిపతిచంద్ర
జంగమాధిపతిమకర సంక్రమణ దినాధిపతిబుధుడు
సర్పాధిపతికుంభ సంక్రమణ దినాధిపతిగురు
మృగాధిపతిమీన సంక్రమణ దినాధిపతిశని
శుభాధిపతిసంవత్సరాది తిథి అధిపతిశని
స్త్రీణాం అధిపతిఆర్ద్రాప్రవేశ దినాధిపతిశని

రాశిఫలముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి