Tuesday, March 31, 2015

Rashiphal (Rashifal) for April 2015

Monthly Rashiphal for Year 2015

Rashiphal (Rashifal) for April 2015


This Month Venus transits over Mesha rashi up to 6th and after that he moves to Vrishabha rashi. Mercury transits over Meena rashi up to 12th and then he moves to Mesha rashi. On 27th Mercury moves to Vrishabha rashi. Sun transits over Mesha rashi up to 14th and then he moves to Vrishabha rashi. Mars transits over Mesha rashi. Jupiter transits over Karka rashi, Saturn transits over Vrishchik rashi, Rahu transits over Kanya rashi and Ketu over Meena rashi.

Check your monthly rashiphal

Friday, March 20, 2015

స్వస్తిశ్రీ మన్మథనామ సంవత్సర ఫలితములు - రాశి ఫలములు

స్వస్తిశ్రీ మన్మథనామ సంవత్సర ఫలితములు - రాశి ఫలములు

పంచాంగ పీఠిక
కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5116వది, ప్రభవాది 60 సంత్సరాలలో 29వది యైన ఈ సంత్సరమును చాంద్రమానమున స్వస్తిశ్రీ మన్మథనామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.
కలియుగ శతాబ్దములు – 5116
శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2086
శాలివాహన శతాబ్దములు – 1937
ఫసలీ శతాబ్దములు – 1423– 24
హిజరీ శతాబ్దములు – 1435 – 36
శ్రీ రామానుజాబ్దములు – 998
క్రీస్తు శకము – 2015-16
రాజాధి నవనాయక నిర్ణయం. మన ప్రభుత్వాలకు ఎలా అయితే మంత్రి మండలి ఉంటుందో, ప్రతి సంవత్సరానికి అలా రాజాధి నవ నాయకులు ఉంటారు. ఈ మన్మథనామ సంవత్సరానికి రాజు మరియు రసాధిపతి శని, మంత్రి కుజుడు, సేనాధిపతి, మేఘాధిపతి మరియి అర్ఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి గురువు, ధాన్యాధిపతి బుధుడు.

స్వస్తిశ్రీ మన్మథనామ సంవత్సర ఫలితములు - రాశి ఫలములు

Wednesday, March 18, 2015

తెలుగు పంచాంగం (Universal Panchang in Telugu)

Panchanga Darshini

Universal Panchang in English and Telugu languages.

తెలుగు పంచాంగం కొత్త ఫీచర్స్ తో అప్ డేట్ చేయబడింది. హోరా, చౌగడియలు, ముహుర్తములు, దిని, రాత్రి విభాగములు మొదలైన కొత్త శీర్షికలతో అప్ డేట్ చేయబడింది. ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా ఈ పంచాగం చూసుకోవచ్చు. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.
కలియుగ వత్సరాలు5115
శక సంవత్సరం1936
విక్రమ శకం2071
కలియుగ గత దినములు1868634
జూలియన్ దినములు2457100
సంవత్సరం:జయ
ఆయనం:ఉత్తరాయణం
ఋుతువు:శిశిర ఋుతువు
మాసము:ఫాల్గుణం
వారము:బుధవారం
తిథిసూర్యోదయాన తిథి:కృష్ణ-త్రయోదశి
సూర్యోదయాన తిథి:కృష్ణ-త్రయోదశి
కృష్ణ-ద్వాదశి ఈ రోజు 01:57:07 వరకు, ఆ తర్వాత 
కృష్ణ-త్రయోదశి ఈ రోజు 22:29:13 వరకు, ఆ తర్వాత 
కృష్ణ-చతుర్దశి రేపు 18:49:27 వరకు 
నక్షత్రంధనిష్టా ఈ రోజు 17:39:19 వరకు ఆ తర్వాత
శతభిషం రేపు 14:48:51 వరకు 
రాశిమకర రాశి ఈ రోజు 07:00:21 వరకు ఆ తర్వాత కుంభరాశి
యోగముసిద్ధ ఈ రోజు 17:24:00 వరకు ఆ తర్వాత
సాధ్య రేపు 13:15:36 వరకు 
కరణంతైతుల ఈ రోజు 01:57:07 వరకు 
గరిజ ఈ రోజు 12:15:15 వరకు 

తెలుగు పంచాంగం కొరకు క్లిక్ చేయండి

Kali Year5115
Saka Year1936
Vikrama Year2071
Days since Kaliyuga1868634
Julian Day2457100
Year:Jaya
Ayana:Uttarayanam
Ritu:Shishira ritu
Masa:Palghunam
Weekday:Wednesday
TithiTithi at Sunrise:Krishna-Trayodasi
Tithi at Sunrise:Krishna-Trayodasi
Krishna-Dwadasi up to 01:57:07 on today and then 
Krishna-Trayodasi up to 22:29:13 on today and then 
Krishna-Chaturdasi up to 18:49:27 on tomorrow 
NakshatraDhanista up to 17:39:19 on today and then
Shatabhisham up to 14:48:51 on tomorrow
RashiMakara up to 07:00:21 on 2015-3-18
YogaSiddha up to 17:24:00 on 2015-3-18 and then
Sadhya up to 13:15:36 on 2015-3-19
KaranaTaitula up to 01:57:07 on 2015-3-18
Garija up to 12:15:15 on 2015-3-18

Click here for English Panchang

Friday, March 13, 2015

Universal Panchang (Vedic Calendar)

Panchanga Darshini

Universal Vedic Calendar

At onlinejyotish.com free panchanga service updated with new features.
All instances of time have five characteristics viz. Tithi, Vara, Nakshatra, Yoga and Karana. These five characteristics are detailed for all days of the year in an almanac which is called as Panchanga. These characteristics are derived from the positions of Sun and Moon. 
Panchanga is used for knowing the five basic characteristics of time for sankalpa, locating dates for yagnyaa, yagas, vratas, Locating dates of shraddhas, locating muhurthas and look for auspicious/inauspicious timings for the use of common public.
This Panchanga darshini gives you Panchanga i.e., Today's Tithi (Lunar Day), Vara (Day), Nakshatra (Moon's Constellation), Yoga (Sun, Moon Combination), Karana (Half of Thiti), along with Moon's current Position and Chaitra Paksheeya (Lahiri) Ayanamsha. It also gives your todays Tarabalam, Chandra Balam, Ashtama Chandra, Ghata Vara, Rahukala, Gulika, Yamaganda Timings, varjyam, Durmhurtham, Quality of Thiti, Vara, Nakshatra, Yoga, Karana, Sun rise, Moon rise timings and Rashi, nakshatra change timings, Chowghati/ Gouri panchang, Hora timings, Muhurta timings, Pradosha kala, Aparahna kala, Pratah Kala, Nisheethi kala timings for any place along with day guide and predictions based on tarabalam.

Click here to Check panchang