Friday, March 20, 2015

స్వస్తిశ్రీ మన్మథనామ సంవత్సర ఫలితములు - రాశి ఫలములు

స్వస్తిశ్రీ మన్మథనామ సంవత్సర ఫలితములు - రాశి ఫలములు

పంచాంగ పీఠిక
కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5116వది, ప్రభవాది 60 సంత్సరాలలో 29వది యైన ఈ సంత్సరమును చాంద్రమానమున స్వస్తిశ్రీ మన్మథనామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.
కలియుగ శతాబ్దములు – 5116
శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2086
శాలివాహన శతాబ్దములు – 1937
ఫసలీ శతాబ్దములు – 1423– 24
హిజరీ శతాబ్దములు – 1435 – 36
శ్రీ రామానుజాబ్దములు – 998
క్రీస్తు శకము – 2015-16
రాజాధి నవనాయక నిర్ణయం. మన ప్రభుత్వాలకు ఎలా అయితే మంత్రి మండలి ఉంటుందో, ప్రతి సంవత్సరానికి అలా రాజాధి నవ నాయకులు ఉంటారు. ఈ మన్మథనామ సంవత్సరానికి రాజు మరియు రసాధిపతి శని, మంత్రి కుజుడు, సేనాధిపతి, మేఘాధిపతి మరియి అర్ఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి గురువు, ధాన్యాధిపతి బుధుడు.

స్వస్తిశ్రీ మన్మథనామ సంవత్సర ఫలితములు - రాశి ఫలములు

No comments:

Post a Comment

Thanks for your comment.