Friday, July 31, 2015

Monthly Rashiphal for Year 2015

Monthly Rashiphal for Year 2015

Rashiphal (Rashifal) for August 2015

Welcome to monthly Rashiphal (Rashifal) section, There predictions are based on Moon sign. Monthly transits of Sun, Mars, Venus and Mercury are considered in these predictions. Click on your Moon sign image to see this month rashi phal.
This month Mercury transiting over Simha rashi from 4th to 23rd and then he moves to Kanya rashi. Retrograde Venus transits over Karka rashi entire month. Sun transits over Karka rashi up to 17th and then he moves to Simha rashi. Jupiter will transit over Simha rashi, Saturn over Vrishchik rashi, Rahu over Kanya rashi and Ketu over Meena rashi.

Thursday, July 23, 2015

దైవత్వం

టీవీలో దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం మీద చర్చ జరుగుతోంది.
దేవుడు ఉన్నాడు అని వాదించే వ్యక్తి అడిగాడు దేవుడు లేడు అని వాదించే వ్యక్తి ని-
దే.ఉ.వా.వ్య. మీరు నాస్తికులా?
దే.లే.వా.వ్య. అవును, నేను దేవుణ్ణి నమ్మను, నాస్తికుడిని...
దే.ఉ.వా.వ్య. : అంటే దేవుడు ఉన్నాడు అంటారు...
దే.లే.వా.వ్య. (చిరాగ్గా)...మీకేమైనా పిచ్చా...నేను నాస్తికుడిని, దేవున్ని నమ్మను అని చెప్పా కదా...
దే.ఉ.వా.వ్య. : అదే సార్ నేను చెప్పేది, దేవుడు ఉన్నప్పుడే కదా నమ్మటం, నమ్మక పోవటం అనేది ఉంటుంది. ఏదైన ఉన్నప్పుడే దాన్ని నమ్మటం నమ్మక పోవటం అనేది ఉంటుంది, లేని దానికి అటువంటి సమస్యే రాదు.
దే.లే.వా.వ్య. (కంగారుగా) అలా కాదు నేను దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని నమ్మను..
దే.ఉ.వా.వ్య. :  అలా స్పష్టంగా చెప్పండి లేకుంటే మేము తికమక పడతాం. ఓ.కే. దేవుడు లేడంటారు అంతే కదా....
దే.లే.వా.వ్య. అనే కదా నేను చెప్పేది.
దే.ఉ.వా.వ్య. : సరే ఇప్పుడు మేమంతా మీకు ఎలా కనిపిస్తున్నాం...
దే.లే.వా.వ్య. (వెకిలిగా) మనుషుల్లా కనిపిస్తున్నారు.
దే.ఉ.వా.వ్య. :  కాని నాకు అందరూ దేవుల్లలా కనిపిస్తున్నారు, మీతో సహా...
దే.లే.వా.వ్య.  హ ..హ ...హ నేను కూడా దేవుడిలా కనిపిస్తున్నానా..
దే.ఉ.వా.వ్య. : నిజం అండి కావాలంటే నిరూపిస్తా.....
దే.లే.వా.వ్య. ఏంటి జోక్ చేస్తున్నారా...... ఏది నిరూపించండి చూద్దాం....
దే.ఉ.వా.వ్య. : మీ పేరు చెప్పండి
దే.లే.వా.వ్య. ఏంటి నా పేరు ఏంటో కూడా తెలీకుండా ఈ చర్చలో పాల్గొన్నారా.... నా పేరు సురేశ్...
దే.ఉ.వా.వ్య. : ఓకే గుడ్.... ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి...... సురేశ్ సురేశ్ ని వెదికితే సురేశ్ కి సురేశ్ కనిపిస్తాడా...?
దే.లే.వా.వ్య. అదేం పిచ్చి ప్రశ్న... ఒక వ్యక్తి తనకి తాను వెతుక్కుంటే ఎలా కనిపిస్తాడు....
దే.ఉ.వా.వ్య. : అదే కదా నేను చెప్పేది..
దే.లే.వా.వ్య. అంటే
దే.ఉ.వా.వ్య. : మీరే దేవుడు కాబట్టి మిమ్మల్ని మీరు బయట వెదికితే మీకు మీరు ఎలా కనిపిస్తారు. మీలో దేవుడు ఎదుటి వారికి కనిపిస్తాడు కాని...
దే.లే.వా.వ్య. అంటే
దే.ఉ.వా.వ్య. : ఆ మధ్యన మీరొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే రక్తదానం చేసారు... అపుడు ఆ వ్యక్తి ఏమన్నాడు....
దే.లే.వా.వ్య. మీరు దేవుడు బాబు సమయానికి వచ్చి ప్రాణం కాపాడారు అని అన్నాడు...
దే.ఉ.వా.వ్య. :  అంటే అర్థం ఎంటీ, మీరు దేవుడు అనే కదా, మీలో అతనికి దేవుడు కనిపిస్తేనే కదా చేతులెత్తి మొక్కాడు.. నాస్తికత్వం అంటే దేవుడు లేడని వాదిస్తూ సమయం వృధాగా గడిపేయటం కాదు, ప్రతి వాడిలో దేవుడు ఉన్నాడు అని తెలిపి వారిని జాగృత పరచటం, అది నువ్వు చేసినపుడు ప్రపంచం అంతా నీతో నడుస్తుంది.
అంతలో స్విచ్ఛాఫ్ లో ఉన్న "దేవుడు లేడు అని వాదించే వ్యక్తి" మొబైల్ సైలెంట్ మోడ్ లో మోగింది. నాకు అర్జంట్ కాల్ వచ్చిందంటూ అతను లేచి వెళ్లి పోయాడు.

Wednesday, July 1, 2015

Rashiphal (Rashifal) for July 2015

Monthly Rashiphal for Year 2015

Rashiphal (Rashifal) for July 2015

Welcome to monthly Rashiphal (Rashifal) section, There predictions are based on Moon sign. Monthly transits of Sun, Mars, Venus and Mercury are considered in these predictions. Click on your Moon sign image to see this month rashi phal.
This month Venus will be transiting over Karkataka (Kataka) rashi up to 5th and then he moves to Simha rashi. Mercury will be transiting over Vrishabha (Taurus) rashi up to 5th and then he moves to Mithuna (Gemini) rashi. He transits over Mithuna rashi up to 20th of this month and then he moves to Karka rashi. Jupiter will be transiting over Karkataka (Kataka) rashi up to 14th and then he moves to Simha rashi. Pushkara, Kumbhamela to Holy river Godavari starting from 14th of this month. Sun will be transiting over Mithuna (Gemini) rashi up to 17th and then he moves to Karkataka (Kataka) rashi. Mars will be transiting over Mithuna (Gemini) rashi up to 31st and then he moves to Karkataka (Kataka) rashi. Saturn transits over Vrishchik rashi, Rahu transits over Kanya rashi and Ketu over Meena rashi.

Vrishabha Rashi (Taurus) July 2015 Rashiphal (Rashifal)
Mithuna Rashi (Gemini) July 2015 Rashiphal (Rashifal)
Karka Rashi July 2015 Rashiphal (Rashifal)
Simha Rashi July 2015 Rashiphal (Rashifal)
Kanya Rashi July 2015 Rashiphal (Rashifal)
Tula Rashi July 2015 Rashiphal (Rashifal)
Vrischika Rashi July 2015 Rashiphal (Rashifal)
Dhanu Rashi July 2015 Rashiphal (Rashifal)
Makara Rashi July 2015 Rashiphal (Rashifal)
Kumbha Rashi July 2015 Rashiphal (Rashifal)
Meena Rashi July 2015 Rashiphal (Rashifal)