Thursday, April 24, 2014

Free Marriage Matching report in Telugu

వధూవర గుణమేళనం - కుజదోష వివరములతో ... http://www.onlinejyotish.com అందిస్తున్న మరో ఉచిత ఆన్ లైన్ సర్వీస్ వధూవర గుణమేళనం. వివాహ పొంతన చూపించుకో దలచిన వారు, వధీవరుల జనన వివరాలు గుణమేళనం పేజీలో పూరించినట్లైతే పూర్తి వివరములతో కూడిన వివరాలు తెలుసుకోవచ్చు. యే యే కూటానికి ఎన్ని గుణాలు వస్తాయి. వధూవరులు వేధ నక్షత్రాల్లో జన్మించారా, లేదా అన్న విషయం, వధూవరుల్లో ఎవరికైనా కుజదోషం ఉన్నదా, దానికి పరిహారం జరిగిందా లేదా అన్న విషయం కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. http://www.onlinejyotish.com/telmatch.html If you want to see these details in English, please click this link http://www.onlinejyotish.com/chart/index.php

No comments:

Post a Comment

Thanks for your comment.