Sunday, February 28, 2021

రాశిఫలములు మార్చి (March) 2021

 2021 సంవత్సరానికి నెలవారి జాతకం

రాశిఫలములు మార్చి (March) 2021

మార్చి (March) 2021 ఉద్యోగం, విద్య, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం మరియు ఆర్థిక స్థితి సంబంధ గోచార ఫలములు

మార్చి (March) 2021 లో గ్రహ గోచర వివరాలు.

ఈ నెల 11వ తేదీ వరకు మకర రాశిలో బుధుడు తన సంచారం కొనసాగించి, ఆ తరువాత కుంభరాశికి మారతాడు. 14 వ తేదీ వరకు కుంభరాశిలో సూర్యుడు సంచారం, ఆ తరువాత మీనరాశికి మారతాడు. ఈ నెల 17న శుక్రుడు మీనరాశికి మారతాడు. కుజుడు వృషభరాశిపై తన సంచారం కొనసాగిస్తాడు. శని, గురుడు మకర రాశిలో తమ సంచారం కొనసాగిస్తారు. వృషభరాశిపై రాహువు సంచారం, వృశ్చిక రాశిలో కేతువు సంచారం ఈ మాసంలో కూడా కొనసాగుతుంది.

https://www.onlinejyotish.com/telugu-astrology/month/index.php

No comments:

Post a Comment

Thanks for your comment.