Thursday, October 20, 2016

తెలుగు జాతకం - 100 సంవత్సరాల ఫలితాలో పూర్తిగా ఉచితం

తెలుగు జాతకం - 100 సంవత్సరాల ఫలితాలో పూర్తిగా ఉచితం


https://www.onlinejyotish.com వెబ్ సైట్ అందిస్తున్న ఆన్ లైన్ తెలుగు జాతకం సర్వీస్ అప్ డేట్ చేయబడింది. ఇప్పుడు ఉచితంగా అందించే జాతక చక్రము ద్వారా మీరు ఈ క్రింది అంశములు పొందవచ్చు.
  1. జనన కాల పంచాంగ వివరములు, తెలుగు సంవత్సరం, మాసంతో పాటుగా
  2. అవకహడ చక్రము
  3. ఘాత చక్రము
  4. అదృష్ట చక్రము
  5. గ్రహస్థితి
  6. భావస్థితి
  7. గ్రహమైత్రి చక్రము
  8. జైమిని కారకులు
  9. లగ్న, నవాంశ చక్రములతో పాటుగా షోడశ వర్గ చక్రములు మరియు షోడశ వర్గ పట్టిక (ఉత్తర, దక్షిణ భారత పద్ధతి చక్రములతో)
  10. గ్రహబలం
  11. భావబలం
  12. గ్రహ వీక్షణలు
  13. వింశోత్తరి దశా, భుక్తులు
  14. జాతక దోషములు, నివారణోపాయములు
  15. జాతక ఫలితములు (జన్మదిన ఫలము, వారఫలము, నక్షత్రఫలము, నక్షత్రపాద ఫలము,  జన్మలగ్న ఫలము, 
  16. జాతకములో కల యోగములు
  17. వింశోత్తరి దశా, అంతర్దశ ఫలితములు 100 సంవత్సరముల వరకు.
జాతక చక్రముల ఆన్ లైన్ లో చూసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవటం కాని, పిడిఎఫ్ గా సేవ్ చేసుకోవటం కాని చేయవచ్చు.

పూర్తి జాతక చక్రము పొందుటకై ఇక్కడ క్తిక్ చేయండి


No comments:

Post a Comment

Thanks for your comment.